ICC World Cup 2019:Hashim Amla is still not a certainty in the South African playing XI but the senior opener has made a case for himself with successive fifties in the warm-up games ahead of World Cup opener against India in Southampton on June 5.
#iccworldcup2019
#hashimamla
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket
#southafricacricketteam
వరల్డ్‌కప్ తుది జట్టులో చోటు దక్కడం అనేది తన చేతుల్లో లేదని దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్ హషీమ్ ఆమ్లా చెప్పాడు. వరల్డ్‌కప్‌కు ముందు శ్రీలంక, వెస్టిండిస్‌లతో జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో ఆమ్లా వరుసగా హాఫ్ సెంచరీలతో రాణించిన సంగతి తెలిసిందే.
దీంతో వరల్డ్‌కప్‌లో ఆడబోయే దక్షిణాఫ్రికా తుది జట్టులో ఆమ్లా చోటు దక్కించుకుంటాడో లేదో అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమ్లా మాట్లాడుతూ "తుది జట్టులో నేనుంటానా లేదా అనే దానికంటే మ్యాచ్‌లో పరుగులు చేయడం చాలా ము ఖ్యం. జట్టు కోసం నా వల్ల అయ్యేది చేస్తాను" అని అన్నాడు.