ICC World Cup 2019:MS Dhoni is despite his age at this point of time. Every young Indian cricket fan has seen the image of Dhoni and Raina converting 0 runs into 2 against England in 2006, Dhoni running out Mustafizur in the 2016 World T20 and him making a fool of Pollard during an ODI series in India by pinching a quick second run, when Pollard was showing off.courtesy:shikhardofficial/insta
#iccworldcup2019
#shikhardhawan
#msdhoni
#rohitsharma
#viratkohli
#cricket
ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ లో సందడి చేస్తోంది. టోర్నీలో భాగంగా శనివారం టీమిండియా, న్యూజిలాండ్‌తో తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు తన సహచర ఆటగాళ్లు అయిన ధోని, హార్ధిక్ పాండ్యాలతో కలిసి శిఖర్ ధావన్ సందడి చేశాడు.
ఈ సందర్భంగా వీరిద్దరి స్పీడును అందుకోవాలని ప్రయత్నిస్తున్నానని ఓ వీడియోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, పాండ్యా ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.