ICC Cricket World Cup 2019 : Virat Kohli’s 'King' Pose in this Photo of Cricket World Cup Captains

2019-05-24 478

On Wednesday, the Men in Blue left for England to participate in the much-anticipated International Cricket Council (ICC) Men's Cricket World Cup.
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#ravisashtri
#teamindiapractice
#teamindianetpractice
#cricket

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్, వేల్స్ ఆతిథ్యమిస్తోన్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే జట్ల కెప్టన్లు అందరితో ఐసీసీ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.