ICC Cricket World Cup 2019 : Virat Kohli Says "Handling Pressure The Most Important Thing"

2019-05-22 118

ICC World Cup 2019:"I think the only expectation at the World Cup we have, is to play really good cricket. That's been our focus, and that's how the results have followed for us," Kohli said.
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#shikhardhavan
#hardikpandya
#cricket


మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో ఒత్తిడిని ఎదుర్కోవడం అత్యంత ముఖ్యమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మెగా ఈవెంట్ కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బుధవారం ఇంగ్లాండ్‌కు పయనం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ సన్నద్ధతపై మంగళవారం కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి వివరాలు వెల్లడించారు.