ICC Cricket World Cup 2019 : Ricky Ponting Picks His Title-Favourites And It's Not Australia !

2019-05-21 74

"The inclusion of these two cricketers (Smith and Warner) would definitely enhance Australia’s performance in the World Cup. Australia did not do well while they were away from the team. I’m sure, not only me, but the whole team is really excited to have them back," he said.
#iccworldcup2019
#rickyponting
#msdhoni
#viratkohli
#rohitsharma
#england
#australia
#cricket

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో పాల్గొనే అన్ని దేశాలు తమ తమ బెస్ట్ కాంబినేషన్లతో పాటు గెలుపు ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ ప్రపంచకప్‌లో అన్ని జట్లకు ప్రధాన ప్రత్యర్థి భారత్‌ అని చెప్పిన సంగతి తెలిసిందే.