AP Exit Polls 2019:Ex MP Lagadapti Exit Poll survey now in controversy. As per reliable sources Lagadapati mentioned person Srinivas saying he did not done any survey. At the same time Lagadapati alos seem to be not confident on his Survey.
#lagadapatirajagopal
#exitpolls2019
#apelection2019result
#tdp
#ycp
#trs
#andhrapradesh
ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమంటూ చెబుతున్న ఆంధ్రా ఆక్టోపస్ అసలు సర్వే చేయలేదా. ఇప్పుడు ఈ అనుమానాలు బలంగా ఉన్నాయి. తన సర్వే అంచనాలు అంటూ లగడపాటి బయట పెట్టిన నివేదికలో టీడీపీకి వంద సీట్లకు పది ప్లస్ ఆర్ మైనస్ వస్తాయంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఇవి తన అంచనాలు మాత్రమే అని.. తాను ఇవిఎంల్లో తొంగి చూడలేదని వ్యాఖ్యానించారు. అయితే, లగడపాటి ఎవరితో అయితే సర్వే చేయించానని చెప్పారో..ఆ ప్రతినిధులు తాము సర్వే చేయలేదని చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.