ICC Cricket World Cup 2019 : Will West Indies Prove In The ICC World Cup 2019 ? || Oneindia Telugu

2019-05-17 70

West Indies are the two-time champions of the ICC World Cup. Their first title came in the inaugural edition in 1975 and they lifted the second title in 1979. These titles came on the back of some stupendous performances led by their skipper Clive Lloyd, Sir Viv Richards and the famed pace battery of Roberts, Garner, Holding, and Croft.
#iccworldcup2019
#worldcupspecials
#westindies
#teamindia
#england
#chrisgayle
#andrerussell

వెస్టిండీస్‌....తొలి వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న టీం.అత్యుత్తమ బ్యాట్స్‌మెన్, నిప్పులు చెరిగే బౌలర్లు ఉన్నప్పటికీ... 1983 వరల్డ్‌కప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు చేతిలో ఓడిపోయింది. ఆ జట్టు ఏదో ఇప్పటికే మీకు అర్ధం అయి ఉంటుంది. వెస్టిండిస్. 1983 వరల్డ్‌కప్‌ ఓటమి తర్వాత 1996లో మాత్రమే టోర్నీ సెమీఫైనల్‌ వరకు వెళ్లింది.