ICC World Cup 2019: International Cricket Council (ICC) has released a star-studded list of commentators for the 2019 World Cup, starting May 30 in the United Kingdom.
#souravganguly
#iccworldcup2019
#kumarsangakkara
#harshabhogle
#fulllistoficccommentators
#cricket
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా మెగా టోర్నీ ప్రపంచకప్ 2019 ప్రారంభం కానుంది. ఈ సమరం కోసం అన్ని జట్లు ఇప్పటికే తమ 15 మందితో కూడిన జట్లను ప్రకటించాయి. తాజాగా ఇక సీజన్‌కు సంబంధించిన కామెంటేటర్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం విడుదల చేసింది.