ICC Cricket World Cup 2019 : Kuldeep Yadav Says I'm Successful Because Kohli Gave Me Freedom To Play

2019-05-17 129

ICC World Cup 2019: “IPL is very different than World Cup. There are players who have done well in IPL but have struggled to make a mark for the country. I've matured as a bowler and by no means it will affect my performance in the World Cup,” Kuldeep said.
#Kuldeepyadav
#iccworldcup2019
#viratkohli
#msdhoni
#dineshkarthik
#ipl2019
#cricket

తన ఎదుగుదలకు కారణం... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు దూకుడుగా బౌలింగ్ చేసేందుకు ఇచ్చిన స్వేచ్ఛ అని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. "మనలోని సత్తాని నమ్మే కెప్టెన్ ఉంటే మనం తప్పకుండా రాణిస్తాం. అలాంటి కెప్టెన్ దొరికితే మనం కచ్చితంగా సక్సెస్ అవుతాం. కోహ్లీ నేను దూకుడుగా బౌలింగ్ చేసేందుకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చాడు" అని తెలిపాడు.