ICC World Cup 2019:Former South Africa cricketer Jonty Rhodes has revealed the main difference in captaincy styles of former skipper Mahendra Singh Dhoni and current captain Virat Kohli. Rhodes opined that Dhoni controls the mental aspect of the game brilliantly while Kohli on the other hand, likes to force the issue and ‘impose his stamp on the game’.
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket
భారత జట్టుకు బీసీసీఐ అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడు. అయితే, ధోని తన కెప్టెన్సీకి వీడ్కోలు పలకడంతో వారసుడిగా విరాట్ కోహ్లీని బోర్డు ఎంపిక చేసింది. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా కూడా అద్భుత విజయాలను నమోదు చేస్తూ ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.