IPL 2019 Final:Shardul Thakur, who had bowled just 1 over in the Eliminator against Delhi Capitals, gave Quinton de Kock a send-off and waived him off with a finger. Rohit Sharma, at the non-striker's end, was far from impressed and could be seen walking over to the umpire to have a word.
#ipl2019winner
#mumbaiindians
#cskvmi
#rohitsharma
#shardulthakur
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson
ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఫైనల్ ఐపిఎల్ మ్యాచ్‌లో స్వల్ప వివాదం క్రీడావర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన క్వింటన్ డికాక్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, డికాక్‌ను ఔట్ చేసిన అనంతరం శార్దూల్ ఠాకూర్ వ్యవహరించిన తీరే ఇప్పుడు వివాదాస్పదం అయింది. తన బౌలింగ్‌లోనే సిక్స్ కొడతావా ‘వెళ్లు, వెళ్లు’ అన్నట్టు డికాక్ వైపు వేలు చూపిస్తూ శార్థుల్ ఠాకూర్ ప్రదర్శించిన హావభావాలు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కంట్లో పడకపోలేదు. నాన్ స్ట్రైయింకింగ్ ఎండ్‌లో ఉండి శార్ధుల్ ఠాకూర్ ప్రవర్తించిన తీరును స్పష్టంగా గమనించిన రోహిత్ శర్మ వెంటనే ఈ విషయాన్ని మ్యాచ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్కి ఫిర్యాదు చేయడం