Did Ishaan Khatter Go Shirtless To Save Janhvi Kapoor? || Filmibeat Telugu

2019-05-11 818

Dhadak fame Ishaan Khatter participated actor Neha Dhupia show in televison channel. He was in fix to give answer for a questions. Neha asked young hero who is talented actors in Janhvi Kapoor, Sara Ali Khan, Tara Sutaria and Ananya Pandey. On that occassion, he refused to gice anser and part of the condtion he removes his shirt for saving him self from Janhvi Kapoor and Sara Ali Khan.
#janhvikapoor
#saraalikhan
#nehadhupia
#ishaankhatter
#bollywood
#shahidkapoor
#dhadak

ధడక్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ జాహ్నవి కపూర్, హీరో ఇషాన్ కట్టర్ తమ తొలి చిత్రం షూటింగ్ సమయంలో సన్నిహితంగా మారారనే విషయం మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. తాజాగా జాహ్నవితో డేటింగ్ విషయాన్ని ఇషాన్ ఖండించడమే కాదు.. ఆమె కోసం అర్ధనగ్నంగా మారడం మరింత ఆసక్తిగా మారింది. బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ సోదరుడిగా సుపరితుడైన ఇషాన్ కట్టర్ తాజాగా నేహాదూపియా నిర్వహించే టాక్ షోలో పాల్గొన్నాడు. తన సోదరుడు షాహీద్ మాజీ ప్రియురాళ్లలో ఎక్కువగా ఎవరు ఇష్టం అనే ప్రశ్నకు ప్రియాంక చోప్రా అని ఠక్కున సమాధానం ఇచ్చాడు. నేహా దూపియా షోలో ఆసక్తికరంగా సమాధానాలతో ఆకట్టుకొన్న ఇషాన్‌ ఓ సందర్భంలో ఇరుకునపడిపోయాడు. ఈ షోలో నిజమైనా చెప్పాలి లేకపోతే ఒంటి మీద షర్ట్ విప్పేయాలే అనే రౌండ్‌లో ఈ కుర్ర హీరో ఇబ్బంది పడ్డాడు.