48 డిగ్రీలకు చేరువలో టెంపరేచర్.. 46 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్ అయ్యేనా..?? || Oneindia Telugu

2019-05-08 1

Temperatures were very high in Telangana. 46.3 degrees highest temperature recorded till now. 46 Years ago 48.6 degrees high temperature recorded on may 9th, 1973. After long time 1973 record may be broken this year. Coming days the temperature may raise to 47 to 48 degrees, says weather department officials.
#temperature
#telangana
#kothagudem
#hyderabad
#singareni
#summer
#hotheat


మండుతున్న ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గుక్క తిప్పుకోనివ్వకుండా చెమటలు కక్కిస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తాలూకు ఉక్కపోత కుదురుగా ఉండనివ్వడం లేదు. కూలర్లు పెట్టుకున్నా కూడా వేడి భరించడం కష్టంగానే ఉంటోంది. ఈ ఏడాది నమోదవుతున్న హై టెంపరేచర్ ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు. అప్పుడెప్పుడో 46 సంవత్సరాల కిందట రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఈ సంవత్సరం నమోదు కానుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Videos similaires