Lok Sabha Election 2019 : 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో... ప్రారంభమైన ఐదవ విడత పోలింగ్‌ !

2019-05-06 46

Lok Sabha Election 2019: 51 constituencies, spread over seven states, will go to polls in this phase. Voting will take place for 14 seats in Uttar Pradesh; 12 in Rajasthan; seven each in Madhya Pradesh and West Bengal; five in Bihar and four in Jharkhand. In Jammu and Kashmir, polling will take place in Ladakh and Pulwama and Shopian districts of Anantnag constituency. Polling will take place from 7 AM till 6 PM.
#loksabhaelection2019
#Polling
#51constituencies
#jammuandkashmir
#Uttarpradesh
#rajasthan
#madhyapradesh
#jharkhand

ఐదవ విడత పోలింగ్‌ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో 14 స్థానాలకు, రాజస్థాన్‌లో 12 సీట్లకు, మధ్యప్రదేశ్‌లో 7, పశ్చిమ బెంగాల్‌లో 7లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. బీహార్‌లో 5 స్థానాలకు జార్ఖండ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక జమ్ముకశ్మీర్‌లోని లడఖ్, పుల్వామా, షోపియన్, అనంతనాగ్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగాల్‌లో ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున అక్కడ కేంద్రబలగాలు మోహరించాయి.