IPL 2019:Kolkata Knight Riders head coach Jacques Kallis on Thursday said that spinner Kuldeep Yadav's omission from last two games was done to maintain the team's balance and it would not affect his performance in the upcoming World Cup.
#ipl2019
#kuldeepyadav
#Jacqueskallis
#kolkataknightriders
#kkrvkxip
#iccworldcup2019
#cricket
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జట్టులో సమతూకం కోసమే కుల్దీప్‌ను గత మ్యాచ్‌లలో బెంచ్‌కు పరిమితం చేయాల్సి వచ్చిందని కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ జాకస్ కలిస్ స్పష్టం చేసాడు. ఈ ఐపీఎల్‌లో కుల్దీప్ యాదవ్ 9 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు. మరోవైపు పరుగులను కూడా నియంత్రించలేకపోయాడు. దీంతో కుల్దీప్ బెంచ్‌కు పరిమితం అయ్యాడు.