Suma Reacts On Why She Suddenly Left From Maharshi Pre-release Event

2019-05-04 608

Suma about why she suddenly left from maharshi pre release event
#anchorsuma
#IdheKadhaNeeKatha
#MaharshionMay9th
#maharshi
#maharshitrailer
#maheshbabu
#venkatesh
#vijaydevarakonda
#tollywood
#maharshitheatricaltrailer
#poojahedge

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో బుధవారం రోజు ఘనంగా జరిగింది. వరుస విజయాలతో రాణిస్తున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ మధ్యలో సుమ కనిపించకుండా పోయారు. అందుకు గల కారణాన్ని సుమ తాజాగా వివరించారు.