రైతు రుణమాఫీ ఎప్పుడు..? తడిసి మోపెడైన వడ్డీ భారం..! || Oneindia Telugu

2019-05-03 315

The promise made by Chief Minister Chandrasekhar Rao in the Legislative Assembly does not appear to be possible. The chief minister's announcement that the farmers' loan waiver is up to Rs.1 lakh is not yet crossed the assembly gate. Kharif season to begin next month. The lack of proper guidelines has led to the ambiguity of implementation of the scheme by the state government to provide credit to the creditors.
#Banks
#Telangana
#loans
#farmers
#kharifseason
#trs
#kcr

శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన వాగ్దానం అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. లక్ష వరకూ రైతు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రకటన ఇంకా అసెంబ్లీ గేటు కూడా దాటడం లేదు. మరో నెలలో ఖరీఫ్‌ సీజన్‌ మొదలవబోతోంది! రైతులు పొలంబాట పట్టే సమయం దగ్గరపడుతోంది! అయినా, రైతు రుణమాఫీ పథకం బాలారిష్టాలను దాటడంలేదు. సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో అన్నదాతలను రుణ విముక్తులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పథకం అమలుపై అస్పష్టత నెలకొంది. కటాఫ్‌ తేదీ విషయం తప్ప మిగిలిన ఏ అంశంలోనూ స్పష్టత లేకపోవడం, మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

Free Traffic Exchange

Videos similaires