IPL 2019 : Chennai's Suresh Raina Is The King Among Batsmen In IPL History

2019-05-02 1

Raina, a middle order left handed batsman is a crucial cog in the CSK batting line-up and is one part of the very backbone of MS Dhoni's side. Raina may have fallen out of favour from the Indian team, but the southpaw has been consistently performing through all the seasons of the tournament. The southpaw played 15 matches in the 2018 edition of the tournament and scored 445 runs with four half centuries to boast off, and the record of being the only batsman to have scored more than 300 runs in every season of the tournament.
ipl 2019 chennai super kings delhi capitals cricket ipl ms dhoni suresh raina
#ipl2019
#chennaisuperkings
#delhicapitals
#cricket
#ipl
#msdhoni
#sureshraina

చెపాక్ వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌటైంది.
అంతకముందు సురేశ్ రైనా 37 బంతుల్లో 59(8 ఫోర్లు, సిక్స్), ధోని 22 బంతుల్లో 44(4 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో సీఎస్‌కేకి ఇది ఆరో అతిపెద్ద విజయం. చెన్నై సాధించిన నాలుగు పెద్ద విజయాలు ఢిల్లీపైనే కావడం విశేషం.