IPL 2019 : Virat Kohli 'Lucky' To Be Captaining Royal Challengers Bangalore,Says Gautam Gambhir

2019-05-02 42

IPL 2019:Gautam Gambhir, under whose seven-year captaincy Kolkata Knight Riders won the IPL twice and reached the playoffs three more times, criticised the team on Tuesday for the manner in which it has caved in this season.
#IPL2019
#gautamgambhir
#royalchallengersbangalore
#viratkohli
#kolkataknightriders
#dineshkarthik
#cricket

గౌతమ్ గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2011 నుంచి 2017 వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. తన కెప్టెన్సీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రెండు సార్లు ట్రోఫీని సొంతం చేసుకోవడంతో పాటు మూడు సార్లకు పైగా ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12వ సీజన్‌లో మాత్రం ఆ జట్టు ఆటతీరు మరింత తీసికట్టుగా తయారైంది.