ICC Cricket World Cup 2019 : Have A Look At India’s Cricket World Cup Jerseys From 1992-2019

2019-04-30 1,085

The year 1992 was the first time coloured clothing was used at cricket’s marquee event — the 50-over World Cup. The first two times colour kits were used in the World Cup, they were uniform across the teams participating but from 1999 onward, teams have used their own versions.
#ICCWorldCup
#teamindia
#Jerseys
#sachintendulkar
#rahuldravid
#ipl2019
#sehwag
#cricket

వరల్డ్‌కప్ జెర్సీ అంటేనే ఎంతో ప్రత్యేకం. 1992 వరల్డ్‌కప్ ముందు వరకు జరిగిన క్రికెటర్లు తెల్లటి జెర్సీలనే ధరించారు. అయితే, మొట్టమొదటి సారి 1992లో కలర్ జెర్సీలను క్రికెటర్లు ధరించారు. ఆ తర్వాత జరిగిన వరల్డ్‌కప్‌లో కూడా మొదట ధరించిన జెర్సీలనే ధరించారు. అయితే, 1999 నుంచి వరల్డ్‌కప్‌లో పాల్గొనే జట్లు వారి సొంత వర్షన్లతో కూడిన జెర్సీలను ధరించడం ప్రారంభించారు.