IPL 2019 : Piyush Chawla Completes 150 Wickets In IPL, And Joins Lasith Malinga In Elite List

2019-04-29 128

IPL 2019:Kolkata Knight Riders (KKR) brought an end to their six-game losing streak in the ongoing Indian Premier League (IPL) 2019 with a 34-run win over Mumbai Indians (MI) at the Eden Gardens on Sunday. Piyush Chawla, who has been a veteran for KKR in the IPL, achieved a massive feat as he became the 2nd Indian bowler and third overall to take 150 wickets in IPL.
#IPL2019
#PiyushChawla
#kkrvmi
#MumbaiIndians
#Lasithmalinga
#Kolkataknightriders
#dineshkarthik
#rohithsharma

ఐపీఎల్‌ సీజన్-12లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్ పీయూష్ చావ్లా అరుదైన ఘనత సొంత చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 150 వికెట్లు తీసిన బౌలర్‌గా పీయూష్ చావ్లా చరిత్ర సృష్టించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పీయూష్ చావ్లా 150వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.