"I've always bowled inswing but it's coming off a lot better after my county stint," said Aaron, who was not bought by any team for IPL 2018 and went on to play county cricket with Leicestershire, on Thursday.
#IPL2019
#RajasthanRoyals
#VarunAaron
#KolkataKnightRiders
#dineshkarthik
#ChrisLynn
#ShubmanGill
#cricket
కౌంటీల్లో ఆడటం ద్వారానే తన ఇన్ స్వింగర్లు మరింత పదునెక్కాయని రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ అన్నాడు. టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ ఆరోన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.