CM Chandrashekhar Rao to take sensational decision on the Telangana Intermediate Board. There seems to be more room for orders to make the inter-board work easier. The central government will form a single board from one to 12th standard.cm wants to fallow the central standards.
#Pragatibhavan
#kcr
#abvp
#nsui
#sfi
#telangana
#interresults
#interboard
#inter
#andhrapradesh
#telanganastateboardofintermediate
#intermediateresults
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుపై సీఎం చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిస్తోంది. ఇంటర్ బోర్డును రద్ధు చేయాలని ఆదేశాలు జారీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వం తరహాలో ఒకటి నుంచి 12 వ తరగతి వరకు ఒకే బోర్డును ఏర్పాటు చేయనున్నారు. కేంద్రంలో సీబీఎస్ఈ బోర్డు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా విధానాన్ని పర్యవేక్షిస్తోంది. తెలంగాణ ఇంటర్ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తారా లేదా పేరు మార్చి, 1 నుంచి 12 వ తరగతి వరకు మరో సంస్థను ఏర్పాటు చేస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే అంశంపై సాద్యాసాద్యాలను పరిశీలించాల్సిందిగా చంద్రశేఖర్ రావు అదికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.