Lok Sabha election 2019 : ఈ కాంగ్రెస్ నేత ఆస్తులు ఎంతో తెలుసా..? || Oneindia Telugu

2019-04-18 560

Vasanthakumara, who is contesting from the Kanyakumari Lok Sabha constituency in Tamil Nadu on a Congress ticket, is the richest candidate in the second phase of the 2019 Lok Sabha election. In his affidavit, Vasanthakumaran H has declared assets worth Rs 417 crore. Vasanthakumar has also declared a 45 per cent increase in income over the past five years.
#loksabhaelection2019
#Vasanthakumara
#congressparty
#kanyakumari
#tamilnadu
#tamilnaduelections2019
#elections

రాజకీయం అంటేనే డబ్బులతో ముడిపడిన వ్యవహారం. ఇక రాజకీయనాయకులు సంగతి చెప్పక్కర్లేదు. ఎలాంటి ఆస్తులు లేని రాజకీయనాయకులు దేశంలో చాలా తక్కువమంది ఉన్నారు. మరో వైపు అత్యంత ధనికులైన పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో అభ్యర్థులను పరిశీలిస్తే అత్యంత ధనిక అభ్యర్థిగా కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న వసంతకుమారన్ నిలిచారు. ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫడవిట్‌లో ఆయన ఆస్తులను రూ.417 కోట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు తన ఆదాయం గత ఐదేళ్లలో 45శాతం పెరిగిందని చూపారు.