The sarcasm in Ambati Rayudu spelling out his World Cup plans after a much-debated selection snub isn't lost on the BCCI but the governing body Wednesday said it has no plans of sanctioning the batsman.The Hyderabadi, who was ignored in favour of all-rounder Vijay Shankar, Tuesday created a frenzy by tweeting that he plans to buy 3D glasses to watch the showpiece which begins May 30 in the UK.
#iccworldcup2019
#teamindia
#vijayshankar
#dineshkarthik
#ambatirayudu
#rishabhpant
#viratkohli
#mskprasad
అంబటి రాయుడు సెటైరికల్ ట్వీట్‌పై ఎలాంటి చర్యలు తీసుబోమని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఈ జట్టులో చోటు దక్కించుకుంటారని భావించిన తెలుగు తేజం అంబటి రాయుడికి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేసే సమయంలో అంబటి రాయుడు, విజయ్ శంకర్‌లలో ఎవరిని తీసుకోవాలనే దానిపై తీవ్ర చర్చ జరిగిందని, చివరికి విజయ్ శంకర్‌వైపు మొగ్గు చూపామని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.