Lok Sabha Election 2019 : త్రిపుర తూర్పు లోక్ సభ ఎన్నిక వాయిదా... ఎందుకంటే? || Oneindia Telugu

2019-04-17 22

The Election Commission announced on Tuesday that polling in the Tripura (East) Lok Sabha seat will be postponed from April 18 to April 23, saying the prevailing law and order situation there was not conducive for holding free and fair polls.Citing reports of state chief electoral officer and special police observer, the poll panel said, "The law and order situation prevailing ... is not conducive to the holding of free and fair poll."
#loksabhaelections2019
#tripura
#thirdphaseelection2019
#secondphaseelection2019
#elections2019
#congress
#aicc
#elections
#india
#politics

త్రిపుర తూర్పు లోక్ సభ నియోజకవర్గానికి జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. ఏప్రిల్‌ 18న రెండోదశలో భాగంగా త్రిపుర(తూర్పు) లోక్‌సభ స్థానానికి జరగాల్సి ఎన్నికను ఎన్నికల సంఘం(ఈసీ) మూడోదశలో జరిగే ఎన్నికల్లో భాగం గా ఏప్రిల్‌ 23న జరపాలని నిర్ణయం తీసుకుంది .