Ambati Rayudu has “ordered 3d glasses” to watch the World Cup, a day after he was pipped by the “three-dimensional” all-rounder Vijay Shankar in the Indian squad for the showpiece.Shankar was preferred over the 33-year-old Rayudu for the contentious No.4 spot in India’s World Cup squad.
#iccworldcup2019
#teamindia
#vijayshankar
#dineshkarthik
#ambatirayudu
#rishabhpant
#viratkohli
#mskprasad
వన్డే వరల్డ్‌కప్‌లో ఆడే భారత జట్టుని సెలక్టర్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. గత కొన్ని నెలలుగా ఈ జట్టులో చోటు దక్కించుకుంటారని భావించిన తెలుగు తేజం అంబటి రాయుడికి సెలక్టర్లు మొండిచేయి చూపించారు.