ICC Cricket World Cup 2019 : Sunil Gavaskar Comments On Rishabh Pant Omission From World Cup Squad

2019-04-16 116

Rishabh Pant's omission from India's squad for the 2019 World Cup was explained away by chief selector MSK Prasad but the decision surprised Sunil Gavaskar. The Indian selection committee named a 15-man squad for the World Cup in Mumbai on Monday.
#iccworldcup2019
#rishabhpant
#teamindiasquad
#sunilgavaskar
#england
#dineshkarthi
#klrahul

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని సోమవారం సెలక్టర్లు ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.