Harbhajan Singh feels that the 37-year-old veteran from Jharkhand doesn’t need any backup for the tournament. The same is for the reason that he knows how to carry himself even after developing a minor injury. Rather, Bhajji mentioned that KL Rahul is one of them who can keep if Dhoni suffers something major.
#iccworldcup2019
#msdhoni
#harbhajansingh
#chennaisuperkings
#rishabhpant
#dineshkarthik
#klrahul
ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడబోయే భారత జట్టుని బీసీసీఐ సోమవారం ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ధోనికి బ్యాకప్ కీపర్‌గా రిషబ్ పంత్ లేదా దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయాలని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, వన్డే వరల్డ్ కప్‌లో ఆడబోయే భారత జట్టులో ధోనికి ప్రత్యామ్నాయంగా మరో వికెట్ కీపర్ అవసరం లేదని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.