Prabhas, Shraddha romantic picture from Saaho is out in internet. The picture still is doing the rounds on the Internet. In the photo, Prabhas is lovingly gazing into Shraddha Kapoor's eyes and the still has sent fans into a tizzy. It looks like the photo is from a romantic song featuring the two actors.
#Saaho
#Prabhas
#Shraddhakapoor
#sujith
#bahubali
#rrr
#ssrajamouli
#tollywood
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న 'సాహో' మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో... బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా, నీల్ నితిన్ ముఖేష్‌ను విలన్‌గా ఎంపిక చేశారు. వీరితో పాటు అరుణ్ విజయ్, జాకీష్రాఫ్ లాంటి వారు సైతం ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.