Lok Sabha Elections 2019 : కవిత,కేటీఆర్ మధ్య ఎందుకీ మాటల తేడా..? || Oneindia Telugu

2019-04-12 1,488

Polling to the 17 Lok Sabha constituencies in Telangana was peaceful on Thursday with the State registering a voting percentage of 60.57 by 5 pm, the designated time for closing of polls.but controversial statements between ktr and kavita of polling
#loksabhaelections2019
#ktr
#kavita
#polling
#nizamabad
#electioncommission
#Telangana
#trs
#evm

ఓవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలింగ్ సిబ్బంది బ్రహ్మండంగా పనిచేశారని చెబుతుంటే ఆయన చెల్లెలు నిజమాబాద్ ఎంపీ కల్వకుట్ల కవిత మాత్రం తీవ్రంగా మండిపడ్డారు. ఒక్కపూటలోనే ఇద్దరు అగ్రనేతల అభిప్రాయాల్లో తేడాలు ఉన్నాయి.ఇంతకి ఎలక్షన్ కమీషన్ పకడ్బంధిగా ఎన్నికలు నిర్వహించిందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

Videos similaires