AP Assemebly Elections 2019 : ఓట్లు టీడీపీకి వేస్తే వైసీపీకి వెళ్తున్నాయి ఏంటీ ? : చంద్ర‌బాబు

2019-04-11 778

Lok Sabha Elections 2019: Assembly elections in Andhra Pradesh will be held in a single phase on April 11, 2019. AP is one of the state where simultaneous polls were held for both state assembly and Parliament. For the first time polling is held for 25 Lok Sabha and 175 assembly seats in Andhra Pradesh. the entire process of counting will complete on May 23.As well as The stage is set for polling in all 17 Lok Sabha constituencies in Telangana on Thursday with elaborate arrangements being made to ensure a free and fair poll.
#LokSabhaElections2019
#apassemblyelections2019
#ChandrababuNaidu
#JanaSenaParty
#EVM
#Guntakalconstituency

టిడిపి అధినేత చంద్ర‌బాబు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేదీకి లేఖ రాసారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తీరు పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇవియంల విధానాన్ని తాము తొలి నుండి వ్య‌తిరేకిస్తున్నామ‌ని.. ఇప్పుడు నిర్వ‌హ‌ణలో వైఫ‌ల్యం కార‌ణంగా మూడు గంట‌ల విలువైన స‌మ‌యం కోల్పోయామ‌ని చంద్ర‌బాబు లేఖ‌లో పేర్కొన్నారు. ఇవియంల పై ప్ర‌జ‌ల్లో అనుమానాలు ఉన్నాయ‌ని..దీని కార‌ణంగానే తాము ఇవియంల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నామ‌ని గుర్తు చేసారు. ఎక్క డైతే ఇవియంలు మొరాయించాయో అక్క‌డ రీ పోలింగ్ నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేసారు. అదే విధంగా ప‌లు ప్రాంతాల్లో టిడిపికి ఓట్లు వేస్తుంటే వైసిపికి ప‌డుతున్నాయ‌నే ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని..వీటిని స‌రి చేయ‌కుంటే తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

Videos similaires