Manoj's First Look in the movie has been unveiled by Vijay Deverakonda. Vijay devarakonda said " I am happy that I have released Manoj's Farooq Iqbal Iraqi's look. I have watched him ever since the days of 'Athadu'. I had done an audition for 'Kerintha' movie with Saikiran Adivi garu. Unfortunately, I didn't get a chance in that movie. I have always watched his movies. We all come from Sekhar Kammula garu's team. Coming to 'OGF', I have loved Abburi Ravi garu's look as well. I wish Aadi Saikumar, Airtel 4G girl Sasha and others all the best. I wish that 'OGF' becomes a huge hit"
#vijaydevarakonda
#saikiranadivi
#manojnandam
#operationgoldfish
#dearcomrade
#aadi
#tollywood
#kerintha
#latesttelugumovies
ఆది కథానాయకుడి గా తెరకెక్కుతున్న చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్. సాయి కిరణ్ అడివి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లోని మనోజ్ నందం ఫస్ట్ లుక్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేసారు. ఈ సందర్భం విజయ్ మాట్లాడుతూ సాయి కిరణ్ గారి కేరింత సినిమా కి తను ఆడిషన్ ఇచ్చాను అని కాని తనని తీస్కోలేదు అని విజయ్ దేవరకొండ సరదాగా గుర్తు చేసుకున్నారు. మనోజ్ నందం జునియర్ మహేష్ బాబు గా తన చిన్నపుడు నుండి తెలుసు అని విజయ్ దేవరకొండ అన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాదించాలని విజయ్ దేవరకొండ ఆకాంక్షించారు