Ben Stokes has weighed in on cricket's 'Mankad' debate, saying he could not be tempted to use the tactic - even in a hypothetical Cricket World Cup final meeting with Virat Kohli.Australian spin legend and Rajasthan Royals brand ambassador Shane Warne has come down heavily on Ravichandran Ashwin for 'Mankading' Jos Buttler in an IPL match, calling his action "disgraceful" and against the spirit of the game.
#IPL2019
#RajasthanRoyals
#KingsXIPunjab
#BenStokes
#Shanewarne
#RavichandranAshwin
#JosButtler
#ajinkyarahane
#chrisgyale
#cricket
#MatthewHayden
వరల్డ్ కప్‌లో తాను బౌలింగ్ చేస్తుండగా.. మన్కడింగ్ విధానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేసే అవకాశం వచ్చినా తాను అలా చేయనని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న బెన్ స్టోక్స్ వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్' ద్వారా రనౌట్ చేయడంపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జోస్ బట్లర్‌ని ‘మన్కడింగ్' ఔట్ చేసిన పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌పై రాజస్థాన్ రాయల్స్ మెంటార్ షేన్‌వార్న్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా అశ్విన్ తనను నిరాశపరిచాడని షేన్ వార్న్ పేర్కొన్నాడు. ఈ మేరకు వార్న్ తన ట్విట్టర్‌లో ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, కెప్టెన్లందరూ ఐపీఎల్ నిబంధనలకు లోబడి ఆడాలని అన్నాడు.