The trending 'Dhoni vs Pant' debate will gain heat when Delhi Capitals will take on CSK.It's Dhoni’s experience in critical situations which has shown what Pant needs to do to get into the Indian playing XI
#IPL2019
#Chennaisuperkings
#DelhiCapitals
#msdhoni
#rishabpanth
#shreyashiyar
#shikardhawan
#ambatirayudu
#cricke
ఐపీఎల్ 2019 సీజన్‌లో మరో ఆసక్తికరమైన పోటీకి మంగళవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై బౌలర్లని వారి సొంతగడ్డపైనే చితకబాదిన రిషబ్ పంత్ (78 నాటౌట్) సూపర్ ఫామ్‌లో ఉండటంతో చెన్నై కెప్టెన్ ధోని తన వ్యూహాలతో అతడ్ని మ్యాచ్‌లో ఎలా నిలువరిస్తాడో? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.