"This time I needed to increase the run rate for the team, and I took my chances, and it came off today. Especially in T20, you have to do something different. When the bowler cramps you for room, you need to make your own room”, Pant said.
#IPL2019
#RishabhPant
#msdhoni
#ShreyasIyer
#RohitSharma
#mumbaiindians
#delhicapitals
#jaspritbumrah
#yuvarajsingh
#rajasthanroyals
#kingsXIpunjab
#cricket
ఐపీఎల్ 2019 సీజన్ తొలి మ్యాచ్‌లోనే తమ జట్టు గెలుపొందడం చాలా సంతోషంగా ఉందని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా ఓటమికి కారణమయ్యాడంటూ రిషబ్ పంత్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.