Rana, Samantha And Naga Chaitanya To Kickstart Grand Sangeet @ Venkatesh's Daughter Wedding

2019-03-24 1,714

Hero Venkatesh's daughter Aashritha will have a destination wedding in Rajasthan this week amid close family and friends. Rana, Samantha and Naga Chaitanya to kickstart grand sangeet.
#Venkatesh
#Aashrithawedding
#Samantha
#NagaChaitanya
#ranadaggubati
#salmankhan
#tollywood

దగ్గుబాటి నట వారసుడు, విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహం జైపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి కోసం ఇప్పటికే బాలీవుడ్, దక్షిణాది ప్రముఖులు జైపూర్‌లో పోటెత్తారు. ఈ పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. రానా దగ్గుబాటి ఏర్పాట్లును దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ పెళ్లికి హాజరైన రాంచరణ్, ఉపాసన దంపతులు వివాహానికి సంబంధించిన ఫొటోలు ట్వీట్ చేశారు.