IPL 2019:Chennai Super Kings VS Royal Challengers Bangalore : Harbhajan Singh's Rare Feat In IPL2019

2019-03-23 33

Mahendra Singh Dhoni’s Chennai Super Kings (CSK) will lock horns with Virat Kohli’s Royal Challengers Bangalore (RCB) at CSK home ground.RCB have lost six of the seven games they have played so far at the Chidambaram Stadium and the numbers are again in favour of CSK. Overall, in 22 meetings between CSK and RCB, the Bengaluru outfit have managed only seven victories.#ipl2019
#chennaisuperkings
#royalchallengersbangalore
#Harbhajan Singh
#msdhoni
#viratkohli
#chidambaramstadium
#sunilnarain
#polard
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యధిక క్యాట్‌ అండ్‌ బౌల్డ్‌లు సాధించిన ఘనతను భజ్జీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌-12 సీజన్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో భజ్జీ.. మొయిన్‌ అలీని రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా ఔట్‌ చేశాడు. ఫలితంగా ఐపీఎల్‌లో అత్యధిక క్యాట్‌ బౌల్డ్‌లు సాధించిన జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 11 క్యాట్‌ అండ్‌ బౌల్డ్‌లతో భజ్జీ టాప్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే డ్వేన్‌ బ్రేవో(10)ను భజ్జీ అధిగమించాడు.