Rajasekhar Fires On Naresh Behavior at MAA New Executive Committee Oath Taking Ceremony.
#rajashekar
#jeevitha
#SPBalasubramanyam
#superstarkrishna
#maa
#naresh
#kotasrinivasarao
#hema
#vijayanirmala
#tollywood
‘‘నరేష్‌గారు నేను, నేను అనే మాట వాడి ఉండకూడదు. మేము అని మాట్లాడాల్సింది. నరేష్ వచ్చి స్వయంగా అడగటం వల్లే నేను ‘మా' ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటుగా పోటీ చేశాను. ఇప్పటి వరకు అందరం కలిసే అన్నీ చేశాం. ఆయన మేము, మా ప్యానల్ కలిసి చేస్తామని చెప్పాల్సింది. ఈ విషయాన్ని ఆయన కరెక్షన్ చేసుకోవాలి.'' అంటూ రాజశేఖర్ సభా ముఖంగా చెప్పడంతో నరేష్ ఏం మాట్లాడాలో తెలియక బిత్తరపోయారు.శుక్రవారం రోజు మా అసోసియేషన్ కు కొత్త కార్యవర్గం ఏర్పడింది.మా సోసియేషన్ కొత్త సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో నరేష్ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించారు. జీవిత, హేమ, రాజశేఖర్, ఇతర ప్రముఖులు కూడా మా సోసియేషన్ లో వారి భాధ్యతల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, రెబల్ స్టార్ కృష్ణం రాజు, కోట శ్రీనివాసరావు, ఎస్.పి.బాలు,జయసుధ అతిధులుగా హాజరయ్యారు.