Lok Sabh Election 2019 : దేశం మిమ్మల్ని క్షమించదు... శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మోడీ ఆగ్రహం..!!

2019-03-22 1

Prime Minister Narendra Modi today tore into Congress leader Sam Pitroda, a close aide of Rahul Gandhi, over his comments questioning the impact of the Balakot Incident. The opposition "insults our forces time and again", the Prime Minister tweeted.
#loksabhelections2019
#modi
#apology
#narendramodi
#congressleader
#sampitroda
#rahulgandhi
#balakot
#primeminister
#pulwamaincident

లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాహుల్ గాంధీ సన్నిహితుడు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాకిస్థాన్‌లోని బాలాకోట్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులపై సందేహం వ్యక్తం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్స్‌పై శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయిన ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. దేశ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Free Traffic Exchange

Videos similaires