RGV Says "Even If Huge Money Offered,No Chance To Stop Lakshmi’s NTR" | Filmibeat Telugu

2019-03-22 298

"Even If huge money offered, no chance to stop Lakshmi’s NTR" Director Ram Gopal Varma said. Lakshmi's NTR is an upcoming Indian Telugu biographical drama film based on the real-life of former chief minister of undivided Andhra Pradesh N. T. Rama Rao from the perspective of Lakshmi Parvati as well as N. T. Rama Rao during his last days. It is directed by Ram Gopal Varma, Agasthya Manju and produced by Rakesh Reddy.
#lakshmi'sntr
#ramgopalvarma
#rgv
#chandrababunaidu
#tdp
#tollywood
#latesttelugumovies

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తీశారని, ఈ చిత్రం విడుదలైతే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ ఆరోపణలు చేస్తున్న తెలుగు దేశం పార్టీ వారు ఎలాగైనా విడుదల అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సినిమా అడ్డుకునేందుకు ఎన్నికల సంఘానికి వారు ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.