IPL 2019: Virat Kohli's Royal Challengers Bangalore and MS Dhoni's Chennai Super Kings at the Chepauk stadium in Chennai. Kohli & Co jetted off to Chennai on Thursday ahead of the opener as the RCB skipper took to Twitter to post a picture with his teammates.
#IPL2019
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket
శనివారం ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో కోహ్లి మిస్టర్ కూల్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్... కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ధోని vs కోహ్లీగా మారిన ఈ మ్యాచ్‌లో గెలిచేదెవరు? అని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఈ సీజన్‌లో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టేదెవరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, మొదటి మ్యాచ్‌కి ముందు చేసిన నెట్ ప్రాక్టీస్‌లో ఇరు జట్ల కెప్టెన్లు కోహ్లీ, ధోని సరదాగా కనిపించారు.