Posani Krishna Murali Serious Comments On Media And CM Chandrababu Naidu

2019-03-21 141

Posani Krishna Murali has revealed his health complication issue before the media and also slammed CM Chandrababu Naidu alleging that he has been encouraging caste based politics.
#PosaniKrishnaMuraliPressMeet
#ElectionCommission
#Chandrababunaidu
#ysjagan
#tollywood

రెండు రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి తనకు ఎన్నికల సంఘం నుంచి వచ్చిన నోటీసుల గురించి వివరించిన పోసాని కృష్ణ మురళీ బుధవారం మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. అందుకు కారణం అతడిపై ఓ టీవీ ఛానల్‌లో వచ్చిన వార్తా కథనాలే. పోసాని కృష్ణ మురళి నడవలేని పరిస్థితుల్లో యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడని ఆ కథనం సారాంశం.