IPL 2019 : Royal Challengers Bangalore Destined To Lift Maiden IPL Title In 2019 ?| Oneindia Telugu

2019-03-19 72

Even this time around, RCB have managed to form a formidable squad, but can they combine well to guide the franchise to the elusive trophy? Well, a few incredible facts do point out that RCB are destined to win the IPL 2019 trophy.
#IPL2019
#RoyalChallengersBangalore
#viratkohli
#MSDhoni
#chennaisuperkings
#SunrisersHyderabad
#DavidWarner
#royalchallengers
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది.