AP Assembly Election 2019 : Yerragondapalem Assembly Constituency,Sitting MP, MP Performance Report

2019-03-18 1,484

AP Assembly Election 2019:Know detailed information on Yerragondapalem Assembly Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Yerragondapalem.
#APAssemblyElection2019
#YerragondapalemAssemblyConstituency
#DavidRajuPalaparthi
#AjithaRaoBudala
#ysrcp
#tdp

1. య‌ర్ర‌గొండ‌పాలెం (ప్ర‌కాశం జిల్లా)
2009 నియోజ‌క‌వర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా పుల్ల‌ల‌చెరువు, త్రిపురాంతకం మండ‌లాలు పూర్తిగా ఈ నియోజ‌క‌వ‌ర్గం లో చేరాయి.తొలుత 1955 నుండి 1972 వ‌ర‌క‌రు ఎర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గం ఉండేది. ఆ త‌రువాత ర‌ద్దు అయింది. తిరిగి 2009 లో పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. కంభం నుండి పిడ‌త‌ల రంగారెడ్డి ఒక‌సారి, గిద్ద‌లూరు నుండి నాలుగు సార్లు గెలిచారు. ఇక్క డ నుండి గెలిచిన పిడ‌త‌ల రంగారెడ్డి శాస‌న‌స‌భ స్పీక‌ర్ గా..మంత్రిగా..పిసిసి అధ్య‌క్షుడిగా ప‌ని చేసారు.