prime Minister Narendra Modi on Saturday tweeted a video with hashtag #MainBhiChowkidar and launched campaign for upcoming Lok Sabha election. The video, tweeted at 9 am on Saturday, is a song which shows Prime Minister Narendra Modi in public rallies, inside a battle tank and more.
#MainBhiChowkidar
#PMNarendraModi
#LokSabhaelection2019
#Assemblyelection2019
#rahulgandhi
#BJP
#congress
సార్వత్రిక ఎన్నికల సమరంలో రాజకీయ పార్టీలు తమ వ్యుహాలతో ముందుకెళ్తున్నాయి. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఓటర్లను కలువడమే కాదు .. సోషల్ మీడియాలో ప్రకటనలు, వీడియోలు, పోస్టులతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా ప్రధాని మోదీ ఓ వీడియోను విడుదల చేశారు.