Lok Sabha Elections 2019 : Former MP Nama Nageswara Rao Likely To Join In Congress Party ?

2019-03-15 407

The Congress party, if sources are to be believed, is planning to rope in Telugu Desam Party polit bureau member and former MP Nama Nageswara Rao and field him from Khammam Parliamentary constituency. AICC president Rahul Gandhi has talked on the phone with Rao and asked him to take on the TRS candidate from the constituency on behalf of Congress. Rao has been invited to New Delhi to discuss his entry into the grand old party.
#LokSabhaElections2019
#MPNamaNageswaraRao
#Congress
#TDP
#TRS
#KCR
#KTR
#sandravenkataveeraiah

తెలుగదేశం పార్టీకి భారీ షాక్ తగలనుంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఆరుగురు కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకట వీరయ్య కూడా తెరాసలో చేరుతున్నారు.