India Vs AUstralia 2019: Never Underestimate Importance Of Dhoni, Says Michael Clarke

2019-03-15 223

Former Australian captain Michael Clarke on Thursday warned critics to “never underestimate” the importance of veteran Mahendra Singh Dhoni in the Indian limited overs teams.Clarke tweeted after the Australian team beat fancied India in the fifth and final ODI at the Feroz Shah Kotla for a stunning come-from-behind 3-2 series win in New Delhi on Wednesday.
#indiavsaustralia5thodi
#australiainindia2019
#india
#odi
#cricket
#viratkohli
#michel cleark
#msdhoni
#maxwell
#kawaja
#rishabhpant

చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతినివ్వడం... మరోవైపు సీనియర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడిపై వేటు వేయడం భారత విజయవకాశాలను దెబ్బతీశాయి. ధోని స్థానంలో చివరి రెండు వన్డేల్లో చోటు దక్కించుకున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన తప్పిదాలకు నాలుగో వన్డేలో భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది.టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తక్కువ అంచనా వేసిన ఓ అభిమానికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ గట్టిగానే సమాధానమిచ్చాడు. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో ఓడిపోవడంతో 3-2తో సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే.వరల్డ్‌కప్ ముంగిట యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని పరీక్షించడం కోసం చివరి రెండు వన్డేల నుంచి ధోనికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.