Jessie Cinema Unit conducted a press meet in Hyderabad. Jesse's film is produced by Swetha Singh Story Story,Screenplay,Director Ashwini Kumar. Shrutha Chandana, Abhinav,and Naraval playing main role in this film.It is a Psychological thriller movie.
#Jessie
#Hyderabad
#SwethaSingh
#AshwiniKumar
#ShruthaChandana
#Abhinav
#Naraval
#Psychologicalthriller
జెస్సీ సినిమా యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. జెస్సీ సినిమా ని శ్వేతా సింగ్ ప్రొడ్యూస్ చేసారు ,స్టొరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ అశ్విని కుమార్ చేసారు, శ్రుత చందన, అభినవ్, నర్వాల్, ప్రధాన పాత్రల్లో నటించారు,శ్రీ చరన్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసాడు.మార్చ్ 15 న ఈ మూవీ విడుదల కాబోతోంది. PVR సినిమాస్ వారు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ సైకలాజికల్ త్రిల్లర్ మూవీ చిత్ర యూనిట్ తెలిపింది.