Sachin Shares "Sweet Gestures Of Love" On Women's Day, Cooks For His Mom | Oneindia Telugu

2019-03-09 266

Sachin Tendulkar celebrated International Women's Day on Friday and decided to cook for the most important women in his life - his mother, wife Anjali and daughter Sara. The Master Blaster turned chef to cook baingan bharta, which his mother used to delight him with during his childhood.
#sachintendulkar
#womensday
#teamindia
#cricket
#bainganbharta
#Anjali
#Sara
#chef
#Armycaps
#msdhoni

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్ కుక్ అవతారం ఎత్తి తన త‌ల్లిపై త‌న‌కున్న ప్రేమ‌ను చాటుకున్నాడు. శుక్ర‌వారం అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా సచిన్ తన త‌ల్లికి ఇష్ట‌మైన వంకాయకూర చేసి త‌న చేతితో ఆ రుచిని చూపించాడు. స‌చినే స్వ‌యంగా కిచెన్‌లో వంకాయ కూర వండటం విశేషం.శుక్రవారం ఉమెన్స్ డే అని, మ‌న జీవితంలో విశేషంగా నిలిచిన మ‌హిళ‌ల‌కు ఏదైనా చేయాల‌ని సచిన్ త‌న మాట‌ల్లో చెప్పాడు. "ఈ మహిళా దినోత్సవం రోజున మన జీవితాల్లో ఉన్న అత్యంత ముఖ్యమైన మహిళల కోసం ఏదో ఒకటి ప్రత్యేకంగా చేద్దాం. ప్రేమతో వారికి ఏం చేశారో చెప్పండి" అంటూ సచిన్ వంట చేస్తున్న వీడియోను తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.